'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్‌పై నిర్మాత క్లారిటీ
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తమిళ హీరో విజయ్ 'తేరి' సినిమాకు రీమేక్ అని టాక్. తాజాగా దీనిపై నిర్మాత రవి స్పందిస్తూ.. స్క్రిప్ట్‌లో ఉన్న బలమైన కంటెంట్ ఈ సినిమాని భారీ సెన్సేషన్‌గా నిలిచేలా చేస్తుంది అని అన్నారు. రీమేక్ అనిపించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.