నూతన ఎస్సై సుధాకర్ యాదవ్‌‌కు ఘన సన్మానం

నూతన ఎస్సై సుధాకర్ యాదవ్‌‌కు ఘన సన్మానం

SS: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ యాదవ్‌ను మంత్రి సవిత యువసైన్యం సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీసు సేవల్లో ప్రజలకు మరింత మంచి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఎస్సైను సన్మానించి అభినందనలు తెలియజేశారు.