జిల్లా కలెక్టర్‌తో ఎన్నికల అబ్జర్వర్ భేటీ
NZB: GP ఎన్నికలకు జిల్లా అబ్జర్వర్గా నియమితులైన వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ గురువారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఫిర్యాదులు, సూచనలు చేయదలచిన వారు 6309505554 నంబరును సంప్రదించాలన్నారు.