VIDEO: వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

VIDEO: వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాగణంలో సోమవారం 40 అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ చార్యులు నేతృత్వంలో కలశ పూజలు, హోమం జరిపారు.  కాగా, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు, వివిధ గ్రామానికి చెందిన భక్తులు హాజరయ్యారు.