బేతంచెర్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్..!
NDL: బేతంచర్లలోని బీఆర్ పేట కాలనీలో ఇవాళ ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రూ. 1 లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు డేబ్బె పరుశురాం వాపోయాడు. బీఆర్ పేటలో పరుశురాం, లక్ష్మీదేవి దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ బోర్డులో సెల్‌ఫోన్‌కు రీఛార్జ్ చేయడానికి స్విచ్ వేయగ మంటలు వ్యాపించాయి.