అన్ని గ్రామ పంచాయతీలో గ్రామసభలు : ఎంపిడిఓ

అన్ని గ్రామ పంచాయతీలో గ్రామసభలు : ఎంపిడిఓ

SRD: కంగ్టి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గురువారం ప్రజా పాలన - ప్రణాళికపై 99 రోజుల ప్రణాళిక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరు తమ తమ గ్రామ పంచాయతీలలో గ్రామస్తులకు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.