ముగిసిన జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలు

ముగిసిన జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలు

MNCL: జైపూర్ మండలం టేకుమట్ల మైదానంలో జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ బాల బాలికల నెట్ బాల్ పోటీలు ఆదివారం నిర్వహించారు. నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఉప్పలేటి వెంకటేష్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్ అరుణ, P.E.T లు సునీత,చెంచులక్ష్మి, అదిత కుమార్ పాల్గొన్నారు.