మల్లన్నను దర్శించుకున్న బీసీసీఐ ప్రతినిధులు

SDPT: కొమురవెల్లి మల్లన్న స్వామిని బీసీసీఐ, హెచ్సీఏ పిచ్ క్యూరేటర్ YL చంద్రశేఖర్ ఆదివారం దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న స్వామి దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇండియా క్రికెట్ టీమ్ మరిన్ని విజయాలు సాధించి ఇండియకు మంచి పేరు తేవాలని ప్రార్థించామన్నారు. కార్య క్రమంలో సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.