VIDEO: నెక్కొండలో బారులు తీరిన ట్రాక్టర్లు
WGL: నెక్కొండ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాక్టర్లు బారులు తిరుగుతున్న దృశ్యాలు ఇవాళ కనిపించాయి. పంటను అమ్ముకునేందుకు దూర ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్లలో మొక్కజొన్న తీసుకొచ్చినా, కొనుగోళ్లు మందగించడం వల్ల రోజులు గడుస్తున్నా వారి వంతు రావడం లేదు. మండుటెండలోనే ట్రాక్టర్ల వద్దే రైతులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.