16న సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

16న సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

VSP: రంగపారా నార్త్ నుంచి సికింద్రాబాద్‌కు వన్-వే ప్రత్యేక రైలు (05829) డిసెంబర్‌ 16న సాయంత్రం 4 గంటలకు బయలుదేరనుంది. గురువారం ఉదయం 8.15కు దువ్వాడకు చేరుకుని 8.17కు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌ను రాత్రి 9.45కు చేరుకుంటుంది. ఈ రైలు తూర్పు తీర రైల్వే పరిధిలో దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస తదితర స్టేషన్లలో ఆగుతుంది.