'అసంఘటిత రంగాకార్మికులు సమగ్ర చట్టం చేయాలి'

'అసంఘటిత రంగాకార్మికులు సమగ్ర చట్టం చేయాలి'

AKP: అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కోన లక్షణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐటీయూసీ106వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏఐటీయూసీ జెండాను జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు ఆవిష్కరణ చేశారు.