అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ టెన్త్ విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న డీఈవో ప్రసాద్ బాబు
✦ తాడిపత్రిని టెంపుల్ సిటీగా గుర్తించాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
✦ జిల్లాలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్న వారిపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.
✦ ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందుకు హాజరవ్వాలని ప్రముఖులను ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ ఆనంద్