ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కల్లూరులో CHCని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
➢ తల్లాడలో ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి
➢ కొణిజర్లలో పేకాట స్థావరం పై దాడి.. ఆరుగురు అరెస్ట్
➢ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా వాసు నియామకం