రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో గురువారం రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రత్యేక వైద్య బృందం వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.