VIDEO: దేవి ఆశ్రమంలో ఘనంగా సామూహిక దీపారాధన

VIDEO: దేవి ఆశ్రమంలో ఘనంగా సామూహిక దీపారాధన

SKLM: ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్య పేట గ్రామంలో కొలువై ఉన్న దేవి ఆశ్రమంలో ఘనంగా అమ్మవారికి సామూహిక దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు ఆశ్రమానికి తరలివచ్చారు. ఆశ్రమ పీఠాధిపతి భాస్కర శర్మ మాట్లాడుతూ.. చివరి శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.