VIDEO: భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

VIDEO: భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

NTR: విజయవాడ మొగల్రాజపురం జమ్మి చెట్టు సెంటర్‌లోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం భారీ అన్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.