IND vs WI: భారత్‌కు మళ్లీ షాక్

IND vs WI: భారత్‌కు మళ్లీ షాక్

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (10) మరోసారి నిరాశపరిచాడు. దూకుడుగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (10) ఔటయ్యాడు. దీంతో 41 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో సూర్యకుమార్(3*), సంజూ(24*) ఉన్నారు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోర్ 53/2గా ఉంది.