నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ త్వరలో నెల్లూరులో 100 పడకలతో ESI హాస్పిటల్ నిర్మాణం: మంత్రి కరండ్లజే
✦ నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ నేత వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మకోట్లుకు రిమాండ్
✦ కావలిలో 2.40 కేజీల గంజాయి స్వాధీనం
✦ నెల్లూరులో పర్యటించిన కార్పొరేషన్ కమిషనర్ నందన్