అణు యుద్ధంపై మస్క్ షాకింగ్ ట్వీట్

అణు యుద్ధంపై మస్క్ షాకింగ్ ట్వీట్

అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచాన్ని భయపెట్టే మాట చెప్పారు. రాబోయే పదేళ్లలో అణు యుద్ధం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 'ఎక్స్'లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ ఈ షాకింగ్ రిప్లై ఇచ్చారు. గతంలో అమెరికా ప్రభుత్వంలో 'డోజ్' (DOGE) బాధ్యతలు నిర్వర్తించిన మస్క్.. తాజాగా ఇలాంటి సీరియస్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.