పాపన్న చిత్రపటానికి మహేశ్వర్రెడ్డి నివాళి

పాపన్న చిత్రపటానికి మహేశ్వర్రెడ్డి నివాళి

నిర్మల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పొన్నం నారాయణ గౌడ్, గోపి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, సాయినాథ్, ఉదయ్ గౌడ్తో పాటు బీజేపీ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.