రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
BPT: సినీ నటుడు రామ్ చరణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని బాపట్ల పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రిలో చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షడు విష్ణు మొలకల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ముఖ్యఅతిథిగా బాపట్ల జనసేన పార్టీ నేత విన్నకోట సురేష్ పాల్గొన్నారు.