VIDEO: సీఎం చంద్రబాబుకు రైతులు పాలాభిషేకం

VIDEO: సీఎం చంద్రబాబుకు రైతులు పాలాభిషేకం

KKD: గండేపల్లి మండలం తాళ్లూరులో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులకు ప్రభుత్వం రూ. 52 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా తాళ్లూరు లిఫ్ట్ వద్ద పుష్కర ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ అడబాల భాస్కరరావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలిపారు.