VIDEO: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

VIDEO: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

MDK: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సోమవారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానం జరిగింది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విజేతలను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.