VIDEO: భారీ వర్షాలకు జలమయమైన రహదారులు

VIDEO: భారీ వర్షాలకు జలమయమైన రహదారులు

NRML: జిల్లాలో సుమారు నాలుగు గంటల నుండి భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారుల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు రావద్దని అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ బుధవారం రాత్రి ప్రకటనలో తెలిపారు.