తాడేపల్లికు చేరుకున్న 'కోటి సంతకాలు' పత్రాల వాహనం

తాడేపల్లికు చేరుకున్న 'కోటి సంతకాలు' పత్రాల వాహనం

NTR: 'కోటి సంతకాల' పత్రాల ఎన్టీఆర్ జిల్లా వాహనం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఈరోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వాహనానికి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలో సేకరించిన 4.32 లక్షల సంతకాలను జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అప్పిరెడ్డికి అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ బాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.