దప్పిక తీర్చుకుంటున్న వానరం.. ఫోటో వైరల్

దప్పిక తీర్చుకుంటున్న వానరం.. ఫోటో వైరల్

MHBD: ఎండలకు ఓ వానరం ట్యాప్ వద్ద లీక్ అవుతున్న నీరు తాగుతున్న ఫొటో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బుధవారం మానుకోట రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్ఫాంలో ఉన్న ఒక ట్యాప్ వద్ద నీటి చుక్కలు పడుతుండడంతో వానరం అక్కడికి వచ్చి తన దప్పిక తీర్చుకుంది. ఎండాకాలం మూగజీవాలకు తాగు నీరు ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.