VIDEO: గాలికి విగ్రహంపై పడ్డ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం
WNP: రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం గాలికి రాజీవ్ గాంధీ విగ్రహంపై పడింది. అయితే విగ్రహానికి ఎలాంటి డామేజ్ జరగలేదని స్తంభం అడుగు భాగంలో జంగు రావటమే గాలికి పడేందుకు కారణంగా భావిస్తున్నారు. వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై సురేందర్, నేతలు ఎస్ ఎల్ ఎన్ రమేష్ సతీష్ తదితరులు పరిశీలించారు.