VIDEO: విద్యార్థినిని వేధించిన డిగ్రీ కళాశాల లెక్చరర్‌లు
MDCL: ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని 'సర్జరీ అయ్యి కాలేజీకి కొన్ని రోజులు వెళ్లలేదు. దీంతో నాపై లెక్చరర్‌లు చెడు వార్తలు ప్రచారం చేస్తూ, ఫోన్ తీసుకుని పర్సనల్ ఫోటోలు వైరల్ చేశారు. లేట్ ఫీ కట్టడానికి వెళ్తే నువ్వు ఎవరెవరితో తిరిగావో మాకేం తెలుసు అని వేధించడంతో తల్లితో కలిసి ఉప్పల్ PSలో ఫిర్యాదు చేసింది.