బాసర గోదావరికి భారీగా వరద నీరు

బాసర గోదావరికి భారీగా వరద నీరు

NRML: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. బాసర గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో స్నాన ఘట్టాలు, పుష్కరఘాట్లు వరకు నదీ ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.