ఆలయ పునర్నిర్మాణం పనులు పారంభం

ఆలయ పునర్నిర్మాణం పనులు పారంభం

SRCL: సిరిసిల్లలో పద్మశాలి కులభాందవుడు శ్రీ మార్కండేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశాలి కులభాందవులు భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పద్మశాలీలు అంటే నేతన్నలకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో పద్మశాలి కులభాందవులు ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలి డైరెక్టర్లు పాల్గొన్నారు.