శ్రీశైలం అన్నప్రసాదానికి లక్ష విరాళం

శ్రీశైలం అన్నప్రసాదానికి లక్ష విరాళం

KRNL: శ్రీశైలంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద పథకానికి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నితిన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.1 లక్ష విరాళం శనివారం అందజేశారు. భ్రమరాంబిక - మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం వారు అన్నప్రసాద విభాగం కార్యాలయంలో సూపరింటెండెంట్ శివప్రసాద్‌కు విరాళం చెల్లించారు.