విస్తృత ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
BDK: లక్ష్మీదేవిపల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నాయకులు ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు తాటి సునీత, (లోతువాగు)చెట్టుపల్లి కృష్ణవేణి, ( లక్ష్మీదేవి పల్లి), వార్డ్ మెంబర్లు మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు.