అక్రమంగా టేకు చెట్లను నరికిన వ్యక్తి బైండోవర్
MNCL: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని పైడిపల్లి బీట్‌లో అక్రమంగా టేకు చెట్లను నరికిన ఐదుగురిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు, ఎఫ్‌ఆర్‌వో సుష్మారావు తెలిపారు. ఆ అయిదుగురు వ్యక్తులలో నుంచి చింతగూడ గ్రామానికి చెందిన కన్లే కమలాకర్ అనే వ్యక్తిని పట్టుకొని తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. FSO శివకుమార్, FBO లాల్బాయ ఉన్నారు.