అమెరికా యుద్దవిమానాన్ని కూల్చిన ఇరాన్!

అమెరికా యుద్దవిమానాన్ని కూల్చిన ఇరాన్!

అమెరికాకు చెందిన F-35, F-15 జెట్‌లను కూల్చిన ఇరాన్ తాజాగా మరో 'A-10 వార్‌థాగ్' అనే యుద్ధవిమానాన్ని కూల్చినట్లు US మీడియా వెల్లడించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇది క్రాష్ అయినట్లు తెలిపింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. కూలిన US జెట్‌ల పైలట్లను ప్రజలు ప్రాణాలతో పట్టుకుని అధికారులకు అప్పగిస్తే రివార్డ్స్ ఇస్తామని ఓ ఇరాన్ ఛానెల్ ప్రకటించింది.