VIDEO: 'బీసీల రిజర్వేషన్ కోసం పోరాడుతాం'

VIDEO: 'బీసీల రిజర్వేషన్ కోసం పోరాడుతాం'

NRML: 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ఆయా బీసీ సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరిట బీసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇకనైనా స్పందించాలని కోరారు.