ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ బేస్తవారిపేటలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన MLA ముత్తుముల అశోక్ రెడ్డి
☞ మార్కాపురంలో అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల
☞ నల్లగుంట్లలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వివాహిత మృతి
☞ మార్కాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో YCP ఇంఛార్జి అన్నారాంబాబు