VIDEO: మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

VIDEO: మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

సిరిసిల్లలో ఈనెల 29, 30న జరిగే సీఐటీయూ 4వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ అన్నారు. బోయినపల్లి మండలం నీలోజుపల్లిలో మహాసభల కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్‌లను బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.