సప్తమిరోజున ప్రత్యేక పూజలు అందుకున్న నీలకంఠేశ్వర స్వామి

సప్తమిరోజున  ప్రత్యేక పూజలు అందుకున్న నీలకంఠేశ్వర స్వామి

SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నదీ ప్రక్కన కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామి బాద్రపద శుద్ధ సప్తమి ఆదివారం ప్రత్యేక పూజలు అందుకున్నారు. తెల్లవారుజామున నుంచి ప్రత్యేక పూజలు, స్వామి వారి అలంకరణ జరిగింది. స్వామివారికి అర్చకులు అలంకరణ అనంతరం భక్తులు దర్శించారు. పాతపట్నం, తదితర ప్రాంత భక్తులు పాల్గొన్నారు.