కువైట్ మా విమానాలు కూల్చింది: అమెరికా

కువైట్ మా విమానాలు కూల్చింది: అమెరికా

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. USకు చెందిన మూడు F-15 యుద్ధ విమానాలు కువైట్‌లో  కూలిపోయాయి. అయితే ఆ యుద్ధ విమానాలను తామే కూల్చామని ఇరాన్ తెలిపింది. కానీ దీనిపై US స్పందిస్తూ.. కువైట్ బలగాలే తమ విమానాలు కూల్చేశాయని స్పష్టం చేసింది. ఫ్రెండ్లీ ఫైర్‌లో విమానాలు కూలాయని, పైలట్ల ప్రాణాలు కాపాడినందుకు కువైట్‌కు ధన్యవాదాలు తెలిపింది.