రూ. 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డులోని చంద్రగిరి కాలనీ ఫేజ్1లో రూ. 15 లక్షల నిధులతో భూగర్బ డ్రైనేజ్ నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద ప్రారంభించారు. 12ఏళ్లుగా తమ వార్డు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తిరిగి ఆమే హయాంలోనే వార్డులో అభివృద్ధి పనులు మొదలయ్యాయని స్థానికులు అన్నారు. ఎంపీ సహకారంతో మరింత అభివృద్ధి చెస్తామని అన్నారు.