హుస్నాబాద్‌కు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్
SDPT: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు సంచలనం సృష్టించారు. ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీ విభాగంలో లకావత్ తేజస్విని 978 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించింది. సాదించింది. అదే విభాగంలో తూర్పాటి వైష్ణవి 967 మార్కులతో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు కైవసం చేసుకుంది.