బంట్వారంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం

బంట్వారంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం

VKB: బంట్వారం మండలంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, భరతమాతకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలు స్థిరంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రశంసించారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.