FREINDSHIP DAY: అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!

ఒకప్పుడు ఫ్రెండ్‌షిప్ డే అంటే స్కూల్ ముగిసిన వెంటనే ఫ్యాన్సీ షాపుకు పరుగులు తీసేవాళ్లం. రంగురంగుల ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కొనుగోలు చేసి, పక్కింటి స్నేహితులకి, క్లాస్‌మేట్స్ చేతికి కట్టేవాళ్లం. ఎవరి చేతికి ఎక్కువ బ్యాండ్స్ అంటే వారికి అంతగా ఫ్రెండ్స్ ఉన్నట్లుగా భావించేవాళ్లం. ఇప్పుడు ఆ ఆనందాలు ఫోన్‌లో ఒక మేసేజ్‌కు పరిమితమయ్యాయి. దీనిపై కామెంట్ చేయండి.