అన్నప్రసాదంలో భోజనం చేసిన ఎమ్మెల్యే సునీత

అన్నప్రసాదంలో భోజనం చేసిన ఎమ్మెల్యే సునీత

ATP: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. అక్కడ భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.