'రాజాసాబ్' సెకండ్ సింగిల్‌పై UPDATE
రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ 'రాజాసాబ్'. ఇప్పటికే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా సెకండ్ సింగిల్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్‌డేట్ ఇచ్చాడు. 'రాజాసాబ్ రెండో పాటకు రంగం సిద్ధం. నిధి అగర్వాల్, ప్రభాస్ మెలోడీ సాంగ్ ఇది' అని ట్వీట్ చేశాడు. ఇక ఈ మూవీ 2026 JAN 9న విడుదలవుతుంది.