మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ముఖి

మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ముఖి

సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌‌గా ముఖి సూర్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, తనకు ఈ పదవి కేటాయించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణికు, సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే బంజ్దేవ్ టీడీపీ నాయకులు యుగంధర్ తదితరాలు అభినందనలు తెలిపారు