మొదటి రోజు ఏడు నామినేషన్లు దాఖలు

మొదటి రోజు ఏడు నామినేషన్లు దాఖలు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొదటి రోజు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 7 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఐదుగురు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒకరు BRS, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.