దోపిడీ చేయడమే చంద్రబాబు పని: జగన్
AP: చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. విజన్ పేరుతో స్కాములు, డైవర్టులు చేయడం చంద్రబాబుకు అలవాటు అని.. దోపిడీ చేయడమే ఆయన పని అని విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ లేవని దుయ్యబట్టారు.