'అక్రమ వసూళ్లకు పాల్పడేవారిపై చర్యలు'

'అక్రమ వసూళ్లకు పాల్పడేవారిపై చర్యలు'

కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని YCP నాయకులు అన్నారు. ఈ మేరకు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కమిషనర్ ఛాంబర్ ముట్టడించి చెత్త పన్ను దొంగలను బయటకు తీయాలన్నారు.