ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే
ADB: ఇంద్రవెల్లి మండలంలోని ఏమయికుంటలో గల కాలుబాబా ఆలయ కలాశ్ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇవళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు.